Slim Problems in India 2020 | Slim desire in 2020




 

Slim Problems in India 2020: స్లిమ్ కావాలనే కోరిక చాల మంది ఆడవారికి slim desire మోకాల్లనొప్పులు తెచ్చిపెడుతోంది.

slim desire: ఈ కోరిక తో చాల చదువుకున్న ఆడవారు స్లిమ్ కావాలని డాక్టర్స్ దగ్గరకు వెళుతున్నారు.
స్లిమ్ కావాలనే కోరిక చాల మంది ఆడవారికి slim desire మోకాల్లనొప్పులు తెచ్చిపెడుతోంది.
చాల చదువుకున్న ఆడవారు స్లిమ్ కావాలని డాక్టర్స్ దగ్గరకు వెళుతున్నారు.
కొంతమంది డాక్టర్స్ ఏ మాత్రం కొద్దిగ fat ఉన్న ఆహారం ను తీసుకోవద్దని స్ట్రిక్ట్ గ చెబుతున్నారు.
అందులో మంచి fat కూడా ఉంటుందని వారు గమనించడం లేదు.
అలా చేయడం వలన వారు తమ మోకాళ్ళలో ఉన్న గుజ్జును పోగొట్టుకుంటున్నారు.
These are all problems of Slim Problems whcich resulted in knee pains

How to reduce knee pains

Some doctors are strictly advising to the ladies for not taking any type of fat including milk, cheese etc, which are not so harmful for health.
These things provide oil content in knee.
Hence all these items to be taken without any second thought.
This will increase knee pains
మంచి fat తీసుకోవడం అందరికీ ఎంతైనా మంచిది.
వేరుసెనగ విత్తనాలు, బెల్లం, నువ్వులు ఇటువంటివి గుజ్జు పెరగడానికి చాల ఉపయోగపడతాయి. కనుక ఇవి తరచుగా తీసుకోవడం మంచిది.
పై వాటిని ఉపయోగించి ఒక మంచి స్వీట్ తయారుచేసుకోవచ్చును.ప్రతి రోజు కాని లేక వారంలో 5 or 6 days కాని ఏ స్వీట్ ను తినడం వలన మోకాలు గుజ్జు పెరగడానిది దోహదమౌతుంది.

        అలాగే, మనం త్రాగే మంచి నీళ్లు గురించి కొద్దిగ కేర్ తీసుకోవాలి.

ఇటీవలి కాలంలో మినరల్ వాటర్ చాలా మంది త్రాగుతున్నారు.

కాని కొంతమంది మినరల్ వాటర్ ఫ్యాక్టరీ వారు వాటర్ లో సరియిన మోతాదులో కెమికల్ కలపనందున మోకాళ్ళలో ఉన్న గుజ్జు అరిగి మోకాళ్ళ నొప్పులు కొని తెచ్చుకుంటున్నారు. మినరల్ వాటర్ ను తయారుచేయడంలో వాటర్ లో ఉన్న సహజసిద్దంగా సారవంతమైన వాటిని తొలగించి వాటర్ ను నిర్వీర్యం చేస్తున్నారు. This will increase knee pains. This type of Slim Problems increased in India,
   అలాగే, ఈ క్రింద తెలిపిన వాటిని తీసుకుంటే గుజ్జు పెరగడానికి ఉపయోగకరముగా ఉండును.

హోల్ గ్రైన్స్

బాదం

పిస్తా

చేపలు

మజ్జిగ

రాగి గంజి
ఆవు నెయ్యి తక్కువ మోతాదులో

 

pd4193ah

Share
Published by
pd4193ah

Recent Posts

EPS 95 Pension latest news today

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

10 hours ago

EPS Pensioners to get pension from any bank, any branch, any where in India

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

3 days ago

EPS 95 Minimum Pension

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

4 days ago

EPS 95 Pension latest news today

जावक मेल क्रमांक/ यवत समारंभ/२९२४/२०२४.        दिनांक २सितम्बर२०२४ || प्रेस नोट,यवत ,पुणे ,महाराष्ट्र…

4 days ago

EPS 95 Minimum Pension & Unified Pension System

This post is from the pen of G. Srinivas Rao. "Major Trade Unions not bothered…

6 days ago

EPS 95 Pension latest news today

"जहाँ चाह वहाँ राह। 30 अगस्त, वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के साथ बैठक"…

7 days ago