lahe lahe song Acharya | లాహే లాహే ఆచార్య- చిరంజీవి సినిమా:
ఈ పాట మీతో డాన్స్ చేయిస్తుంది. పాట మొదలయిందంటే వయబేధం లేకుండా అందరూ డాన్స్ చేయాల్సిందే. సాహిత్యం, సంగీతం లో దమ్మున్న పాట. ఇక చిరంజీవి డాన్స్ చెప్పనవసరం లేదు. నభూతో నభవిష్యత్.
Acharya – LAAHE LAAHE పూర్తి పాట లిరిక్స్ ఇక్కడ
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,
కొండల రాజు బంగారు కొండ,
కొండా జాతికి అండా ధండా మాధరథిరి మధ్యరాతిరి లేచి,
మంగళగౌరి మల్లెలూ కోసిందే,
వట్టి మలెలు కడత,
మంచు కొండల సామిని తలసిందే
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,
మెల్లో మెలికల నాగుల దండా,
వలపుల వేడికి ఎగిరిపడంగ,
ఒంటి ఇబుధి జల జల రాలిపడంగా,
సాంబడు కదిలిండే,
అమ్మ పిలుపుకి సామి అత్తారు సెగలై,
విలవిల నలిగిండే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,
కొర కొరా కొరువులు మండే కల్లు,
జడలిరాబోసిన సింపిరి కురులు,
ఎర్రటి కోపాలేగాసిన కుంకుమ బొట్టు,
యెన్నెల కాసిందే,
పెనివిటి రాకను తెలిసి,
సీమా తంగి సిగ్గులు పూసిందే,
ఉబలాటంగ ముందరికురికి
అవవతారం చూసిన కొలికి,
ఇందా శంఖం శూలం,
బైరాగేసం ఎందని సనిగిందే,
ఇంపగ ఈపూటైనా,
రాలేవా అని సనువుగ కసిరిందే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,
లోకలేలే ఎంతోడైనా,
లోకువ మడిసే సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు,
ఆలుమగల నడుమ అడ్డం రావూలే ఇట్టాటి నామాలు,
ఒకటో జామున కలిగిన విరహం,
రెండో జాముకి ముదిరిన విరసం,
సర్దుకి పోయే సరసం,
కుదిరే వేలకు మూడో జామాయె,
ఒద్దిక పెరిగే నాలుగో
జాముకి గుల్లో గంటలు మొదలాయె
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,
ప్రతీ ఒక రోజుది జరిగే ఘట్టం,
యెడమొకమాయి ఏకం అవుతం,
అనాది అలవాటీల్లకి అలకలోనె కిలకిలమనుకోటం,
స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పతం.
Acharya Film Contributors:
సంగీతం: మణిశర్మ
పాట రచయిత: రామజోగయ్య శాస్త్రి
దర్శకత్వం: కొరటాల శివ
Laahe Laahe is a brand-new Telugu song by Sahithi Chaganti, Harika Narayan.
Mani Sharma came-up with the music for Laahe Laahe from Acharya.
The songwriter Ramajogayya Sastry wrote-down the popular lyrics of the Telugu song. Koratala Siva directed the music video of ‘Laahe Laahe‘, released on March 31, 2021.
Peniviti Rakanu Telisi,
Seema Thangi Siggulu Poosindhe,
Ubalatanga Mundharikuriki,
Ayavataram Choosina Koliki,
Endha Sankam Soolam,
Bairagesam Endhani Sanigindhe,
Impuga Eepootaina,
Raleva Ani Sanuvuga Kasirindhe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,
Lokalele Enthodaina,
Lokuva Madise Sonthintlona,
Ammori Gaddam Patti Bathimalinavi Addala Namalu,
Alumagala Naduma Addam Ravule Ettati Neemalu,
Okato Jamuna Kaligina Viraham,
Rendo Jamuki Mudirina Virasam,
Sardhuki Poye Sarasam,
Kudhire Velaku Moodo Jamaye,
Oddhika Perige Nalugo,
Jamuki Gullo Gantalu Modhalaye,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,
Prathi Oka Rojudhi Jarige Ghattam,
Yedamokamayi Ekam Avatam,
Anadhi Alavateellaki Alakalone Kilakilamanukotam,
Swayana Chebuthunnaru Anubhandalu Kadathere Patam.
acahrya సినిమా లో లాహే లాహే పాట విని గంతులేసారా,
This post is in English,Hindi and Telugu. Translated from English to Hindi and Telugu. Please…
This post is in English,Hindi and Telugu. Translated from English to Hindi and Telugu. Please…
This post is in English,Hindi and Telugu. Translated from English to Hindi and Telugu. Please…
जावक मेल क्रमांक/ यवत समारंभ/२९२४/२०२४. दिनांक २सितम्बर२०२४ || प्रेस नोट,यवत ,पुणे ,महाराष्ट्र…
This post is from the pen of G. Srinivas Rao. "Major Trade Unions not bothered…
"जहाँ चाह वहाँ राह। 30 अगस्त, वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के साथ बैठक"…