Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Translated from Telugu to English
Please refer to the Telugu version for any clarity
హైదరాబాద్, (): జనవరి 3
పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఈపిఎస్ పెన్షనర్ సంఘాల జాతీయ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందనీ, ఈ సమావేశం దేళ వ్యాప్తంగా ఉన్న దాదాపు 78 లక్షల మందె ఈపిఎస్ పెన్షన్ దారుల సమస్యల మీద చర్చలు తీర్మానాలు చేయడం జరుగుతుందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి.నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కన్వీనర్ ఎస్ బ్రహ్మచారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ఈ సమావేశానికి జాతీయ సమన్వయ కమిటీ చైర్మెన్ ఎంఎన్ రెడ్డి, దేశంలోను వివిధ రాష్ట్రాలనుండి జాతీయ స్థాయి నాయకులు ప్రతినిధులుగా హాజర అవుతారన్నారు. .
సమావేశం అనంతరం ఈపిఎస్ పెన్షనర్ల రాష్ట్ర సదసు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ప చేసే ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నంద కాలం తాము ఉద్యోగ విరమణ చేసి తరువాత గౌరవంగా బతకడం కోసం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో ప్రభుత్వానికి చందా చెల్లిస్తారనీ, అలా జమ అయిన డబ్బుని ఈ సంస్థలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి గౌరవంగా బతికేలా పెన్షన్ అందించాల్సి ఉండగా అట్టి సొమ్ముని కార్పొరేట్లు పెట్టుబడికి వాడుతున్నారని, వారి కడుపులు నింపుతూ పెన్షనర్లకు వట్టి చేయి చూపెడుతున్నారని దుయ్యబట్టారు.
ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జమ అయిన రు. 7.8 లక్షల కోట్ల రూపాయలపై వచ్చే వడ్డీతోనే పెన్షనర్లందరికీ నెలకు రు. 5800 పెన్షన్ ఇవ్వవచ్చనీ, కాని పెన్షనర్లకు సగటున కేవలం రు. 1486 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగతా వడ్డీని కార్పోరేట్ల బొజ్జలు నింపడానికి ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వ దివాలాకోరుతనం అన్నారు.
ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ విషయంలో ప్రొరాట పద్దతిని అమలు చేయడం సరికాదని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి హయ్యర్ పెన్షన్ మంజూరు చేయడం విషయంలో తీవ్రమైన జాప్యాన్ని వెంటనే నివారించాలని కోరారు.
ENGLISH
Hyderabad, (): January 3
Under the auspices of the Pensioners and Retired Persons Association, a meeting of the National Coordinating Committee of EPS Pensioners Associations will be held on 8th of this month at Sundarayya Vignana Center in Hyderabad, and this meeting will discuss and make decisions on the problems of around 78 lakh EPS pensioners across the country. Secretary Krishnamurthy, Convener S Brahmachari at Sundarayya Science Center on Friday He said in a press conference. Chairman of the National Coordination Committee MN Reddy, national level leaders from various states of the country will attend this meeting as representatives.
After the meeting, the State Conference of EPS Pensioners will be held at Sundarayya Vigyan Kendra, he said. On this occasion P. Narayana Reddy said that the employees working in various central and state government sector organizations should retire and live with dignity as long as they are in service.
Duyya said that they pay subscription to the government in the form of provident fund, and the money deposited in these organizations should be given a pension so that those who have retired from working in these organizations can live with dignity, but the corporates are using that money for investment and are showing a hand to the pensioners by filling their bellies.
Deposited in the form of provident fund Rs. 7.8 lakh crore rupees only with the interest earned for all the pensioners per month Rs. 5800 pension can be given, but the average pensioners get only Rs. 1486 is being paid only.
The use of the rest of the interest to fill the pockets of corporates is the bankruptcy of the central government. Chief Secretary P. Krishnamurthy said that it is not appropriate to implement the pro rata method in the case of higher pension.
Urged to immediately avoid serious delay in consideration of applications and grant of higher pension.