Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Unclaimed ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో 26,497 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి.
This post is in English,Hindi and Telugu.
Translated from Telugu to Hindi and English.
Please refer to the Telugu version for any clarity.
కొన్ని దశాబ్దాల పాటు ఈపీఎస్ 95 పెన్షనర్ లు మినిమం పెన్షన్ పెంచాలని అభ్యర్థిస్తూ ఆవేదన చెందుతూ ఉన్న విషయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. ఇది వాస్తవం.
కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభుత్వం నియమించిన కోసియారి కమిటీ కూడా ఈపీఎస్ పెన్షనర్ల మినిమం పెన్షన్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని రాతపూర్వకంగా రిపోర్టు ఇవ్వడం జరిగినది. ఇది కూడా వాస్తవం.
ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీ కూడా మినిమం పెన్షన్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఇది కూడా వాస్తవం.
కానీ ప్రభుత్వము ఈ రిపోర్టులు, ఈ నిర్ణయాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పెన్షనర్ల మూలంగా నడుస్తున్న ఈపీఎఫ్ఓ సంస్థ పెన్షనర్ల పెన్షన్ గురించి న్యాయం చేయమని అడిగితే అది చేయకుండా గా ఈపీఎఫ్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల యొక్క పెన్షన్ మాత్రం అమాంతం పెంచేసింది.
ఇది కూడా నిజం.
ఈపీఎఫ్ 95 పెన్షనర్లు కూడా ఊరికే అడగడం లేదు అక్కడ చాలా అసమతుల్యత, అసమానత్వము,అన్యాయము జరిగింది కాబట్టే వారు వీధుల్లోకి, సోషియల్ మీడియాలోకి వచ్చి అడగటం జరుగుతున్నది.
ఆ అన్యాయము, అసమానత్వము,అసమతుల్యత ఏమిటో ఇది అందరికీ తెలిసిన విషయమే.
మినిమం టెన్షన్ పెంచడానికి ఈ.Unclaimed ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉన్న అమౌంట్ లో కొంత భాగాన్ని వాడుకుంటే సరిపోతుందా?, ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
ENGLISH
26,497 crore rupees in the unclaimed Provident Fund account.
The government is clearly aware of the fact that the EPS 95 pensioners have been aggrieved for several decades requesting for a minimum increase.
A few years ago, the Koshiyari Committee appointed by the government also gave a written report that there is a need to increase the minimum pension of EPS pensioners. This is fact.
After that the Parliamentary Committee also decided that there is a need to increase the minimum pension. This is also fact
But the Government ignored these reports and these decisions. The strange thing here is that when the pensioners asked to do justice and hike the pension of the pensioners, instead of doing it, the pension of the employees working in the EPFO office has been increased.
Even the EPF 95 pensioners are not just asking, there is a lot of imbalance, inequality and injustice, so they are coming to the streets and asking.
It is a fact that everyone knows what injustice, inequality and imbalance are.
Is it enough to use a part of the amount in the Unclaimed Provident Fund account to increase the minimum pension?, will there be any difficulties? Share your opinion in the form of a comment.
HINDI
26,497 करोड़ रुपए बिना दावे वाले प्रोविडेंट फंड खाते में हैं।
सरकार इस तथ्य से स्पष्ट रूप से अवगत है कि ईपीएस 95 पेंशनभोगी कई दशकों से न्यूनतम वृद्धि के लिए अनुरोध कर रहे हैं।
कुछ साल पहले, सरकार द्वारा नियुक्त कोश्यारी समिति ने भी एक लिखित रिपोर्ट दी थी कि ईपीएस पेंशनभोगियों की न्यूनतम पेंशन बढ़ाने की आवश्यकता है।This is fact.
उसके बाद संसदीय समिति ने भी निर्णय लिया कि न्यूनतम पेंशन बढ़ाने की आवश्यकता है।This is fact.
लेकिन सरकार ने इन रिपोर्टों और इन निर्णयों को नजरअंदाज कर दिया। यहाँ अजीब बात यह है कि जब पेंशनभोगियों ने न्याय करने और पेंशनभोगियों की पेंशन बढ़ाने के लिए कहा, तो ऐसा करने के बजाय, ईपीएफओ कार्यालय में काम करने वाले कर्मचारियों की पेंशन बढ़ा दी गई।This is fact.
यहां तक कि ईपीएफ 95 पेंशनभोगी भी सिर्फ मांग नहीं कर रहे हैं, बहुत असंतुलन, असमानता और अन्याय है, इसलिए वे सड़कों पर आ रहे हैं और मांग कर रहे हैं।
यह एक तथ्य है कि हर कोई जानता है कि अन्याय, असमानता और असंतुलन क्या है।
लावारिस संपत्ति का दावा न करें एक और अधिक पढ़ें क्या आप जानते हैं?, क्या आप जानते हैं? Comment क्रेडिट कार्ड के लिए आवेदन
Present Union Government lead by BJP is not ready to enhance EPS-95 Pension at all. Then too our old poor pensioners are supporting this party blindly and voting them to come to Government time to time and ignore the Pensioners.
That’s the fact.